RGV: రామ్ గోపాల్ వర్మ పై మరొక కేసు..! 7 d ago

భారత ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారంటూ రామ్ గోపాల్ వర్మ పై అడ్వకేట్ మేడా శ్రీనివాస్ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే, ఆయనపై ఇప్పటికే వివిధ కేసులు నమోదవడం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు.